Happy Birthday Nandamuri Balakrishna : పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య మొదటి సినిమాపై చర్చ | ABP Desam

2022-06-10 8

Nandamuri Balakrishna నటించిన మొదటిసినిమానే రెండు సార్లు విడుదలైన సినిమాగా రికార్డు సృష్టించింది. దాని వెనుక ఓ కథ ఉంది. నందమూరి బాలకృష్ణ 62వ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆసక్తికరమైన అంశం మీ కోసం.